ఆస్టియో ఆర్థరైటిస్: కారణాలు, చికిత్స | Osteoarthritis in Telugu | Dr N Srinivas Reddy
About this video
ఆస్టియో ఆర్థరైటిస్ ఇతర ఆర్థరైటిస్ల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? ఆస్టియో ఆర్థరైటిస్ తీవ్రతరం కాకుండా మనం ఎలా నిరోధించవచ్చు? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్, ఇది ఎముకల చివర్లలోని ఫ్లెక్సిబుల్ టిష్యూ అరిగిపోయినప్పుడు సంభవిస్తుంది. మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి నుండి తెలుసుకుందాం.