ఒత్తిడిని అధిగమించటం ఎలా? | How to Overcome Stress? in Telugu | Stuti Karmarkar

Stuti Karmarkar16 April 20229:5460 views

About this video

ఒత్తిడిని ఎదుర్కోవడం సులభమైన పని కాదు మరియు మనం సహాయం కోరడం ముఖ్యం. మనమందరం మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఒత్తిడిని అనుభవింస్తాము. అది విద్యార్థులకు పరీక్ష ఒత్తిడి లేదా కుటుంబానికి మరియు పెద్దలకు పని ఒత్తిడి ఏవైనా అవ్వచ్చు. కానీ ఎప్పుడు సహాయం తీసుకోవాలి? ఎవరిని సంప్రదించాలి? ఒత్తిడికి ఎలా చికిత్స చేయవచ్చు? Clinical Psychologist అయిన స్తుతి కర్మాకర్ గారితో మాట్లాడి ఒత్తిడిని అధిగమించడం గురించి మరింత తెలుసుకుందాం.