మొటిమలు- అంటే ఏంటి?, కారణాలు, చికిత్స | Dr Karthini Baba Naik on Acne in Telugu
About this video
మనలో చాలామంది మొటిమల వల్ల బాధపడుతు ఉంటారు. కానీ చాలా సార్లు అవి పోవడానికి ఎం చెయ్యాలో మనకి తెలీదు. అలాంటిది, అస్సలు మొటిమలు అంటే ఏంటి?, అవి ఎలా, ఎందుకు వస్తాయి?, పోవడానికి ఎం చెయ్యాలి? ఇంకా మరెన్నో విషయాలు చర్మ వైద్యులు అయినా Dr. కార్తిని బాబా నాయిక్ గారిని అడిగి తెలుసుకుందాం.మొటిమలు అన్నా అక్క్నే అన్న ఒకటేనా? ఈ వీడియో లో