ర్భసంచి తియ్యడం (హిస్టరెక్టమీ) ఎలా? | What is Hysterectomy in Telugu? | Dr Vindhya Gemaraju

Dr Vindhya Gemaraju10 February 202211:371.9K views

About this video

గర్భసంచి తియ్యడం (హిస్టరెక్టమీ) అనే ప్రక్రియ గురించి మనం ఎన్నో సార్లు వినే ఉంటాము. కానీ అది ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? Gynaecologist అయిన Dr వింధ్య గేమరాజు మాట్లాడి హిస్టరెక్టమీ గురించి తెలుసుకుందాం.