ఒత్తిడి అధిగమించడానికి ప్రాణాయామం | Breathing Exercises to Reduce Stress | Radhika Nallan
About this video
మనం తరచుగా ఒత్తిడి మరియు ఆందోళనను అనుభవిస్తున్నప్పటికీ, మనలో చాలా మందికి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ప్రాణాయామం ఈ భయాలను అధిగమించడానికి గొప్ప మార్గం. Clinical Psychologist అయిన Ms రాధిక నల్లన్ తో మాట్లాడి ఈ ప్రాణాయామ పద్ధతుల గురించి తెలుసుకుందాం. While we face stress and anxiety quite often, many of us don't know how to deal with them. Breathing exercises are a great way to overcome our feelings and feel better. In this video, Clinical Psychologist Radhika Nallan talks about Breathing Exercises that can help reduce stress and anxiety.