ప్రసవ నొప్పులను ఎలా భరించాలి? | Pain Management during Labor in Telugu | Dr Pavani Manikya Palepu
About this video
ప్రసవ నొప్పుల భయంతో గర్భిణీ స్త్రీలు సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్న సందర్భాలు ఈ రోజుల్లో మనం చాలానే చూస్తున్నాము. అయితే ఇది సరైన నిర్ణయమేనా? ప్రసవ నొప్పి ఉదరం, గజ్జ మరియు వెన్నులో బలమైన తిమ్మిరి మరియు నొప్పి వంటి అనుభూతిని కలిగిస్తుందని మనలో చాలా మందికి తెలుసు. ప్రసవ సమయంలో ఈ తీవ్రమైన నొప్పిని మనం ఎలా భరించాలో, ప్రసవ నొప్పులతో బాధపడుతున్న స్త్రీకి ఎలా మద్దతు ఇవ్వాలో గైనకాలజిస్ట్ డాక్టర్ పావని మాణిక్య నుండి తెలుసుకుందాం.