పోషకాహార లోపం వల్ల వచ్చే సమస్యలు | Malnutrition in Children (in Telugu) | Dr Shaik Huma
About this video
భారతదేశంలోని పిల్లలలో పోషకాహార లోపం చాలా సాధారణ సమస్య. చాలా మంది పిల్లలు, తగినంత ఆహారం తీసుకున్నప్పటికీ, అవసరమైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. Pediatrician అయిన Dr షేక్ హూమా తో మాట్లాడి పోషకాహార లోపం గురించి తెలుసుకుందాం.