పీరియడ్స్ సమయంలో రక్తం రంగు ఎందుకు మారుతుంది? | Period Discoloration in Telugu | Dr Gowthami Dumpala
About this video
మీరు మీ పీరియడ్స్ బ్లడ్‌లో వివిధ రంగులను గమనించినట్లయితే, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఇది సాధారణం. చాలా సందర్భాలలో, రంగు మార్పు గర్భాశయంలో ఎంతకాలం రక్తం ఉందో దానికి సంబంధించినది. మీ గర్భాశయంలో రక్తం ఎంతకాలం ఉంటుందో మీ రక్త ప్రవాహం నిర్ణయిస్తుంది. గైనకాలజిస్ట్ డాక్టర్ డి గౌతమి నుండి పీరియడ్స్ బ్లడ్ రంగు మారడం గురించి మరింత తెలుసుకుందాం.