ఋతుస్రావం సరియైన జాగత్ర్తలు ఎలా? | Menstrual Cycle in Telugu | Periods Care | Dr Jayasree Reddy
About this video
ఋతుస్రావం చాలా మందికి ప్రతి నెలా వస్తున్నప్పటికీ వారికి దాని గురించి అవగాహన ఉండదు. ఋతుస్రావం వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండటం ఎలా? పిల్లలను ఋతుస్రావం కోసం తయారుచేయడం ఎలా? Gynaecologist అయిన Dr జయశ్రీ రెడ్డి తో మాట్లాడి ఋతుస్రావం గురించి తెలుసుకుందాం.