గురక ఇబ్బంది పెడుతుందా? | How to Stop Snoring? in Telugu | Dr Naga Manohar Kapilavaya

Dr Naga Manohar Kapilavaya28 February 20234:14160 views

About this video

మీరు నిద్రపోయేటప్పుడు గురక శబ్దంతో కూడిన శ్వాస. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గురక సమస్యతో బాధపడుతుంటారు. గురకకు ప్రధాన కారణం ఏమిటి? ENT స్పెషలిస్ట్ డాక్టర్ నాగ మనోహర్ నుండి దీని గురించి మరింత తెలుసుకుందాం.