పిల్లల్లో నులిపురుగులు- కారణాలు, చికిత్స | Deworming in Telugu | Dr Pallavi Maddukuri
About this video
విరోచనాలకి వెళ్ళినప్పుడు కానీ వంతు చేసుకున్నప్పుడు కానీ నులిపురుగులు కనపడతాయి. కానీ అస్సలు ఇవి ఏంటి, ఎందుకు వస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి, నులిపురుగుల నివారణా గురించి ఇంకా మరిన్ని విషయాలు పీడియాట్రిషియన్ అయిన డాక్టర్ పల్లవి మద్దుకూరి గారితొ మాట్లాడి తెలుసుకుందాం.