తలనొప్పి ఎందుకు వస్తుంది? | Causes of Headache in Telugu | Dr Silpa Kesireddy
About this video
తలనొప్పి అనేది చాలా మందికి ఉండే సాధారణ సమస్య. ఇవి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ అవి చాలా కాలం పాటు కొనసాగితే, డాక్టర్ని సందర్శించడం చాలా ముఖ్యం. Neurologist అయిన Dr శిల్ప కేశిరెడ్డి తో మాట్లాడి తలనొప్పి గురించి తెలుసుకుందాం. Headaches are a very common problem that many people experience. These can be caused by a variety of reasons. But in case they persist for a long duration and make it difficult for you to function through the day, it is important that we visit a doctor. Let's know more from Dr Silpa Kesireddy, a Neurologist who talks about headaches.