చక్కెర తినే ప్రతి వ్యక్తికి డయాబెటిస్ ఎందుకు రాదు? l Diabetes & Sugar Intake | Dr K Venugopala Reddy
About this video
చక్కెర వినియోగం మధుమేహంతో ముడిపడి ఉందని మనం తరచుగా వింటుంటాం. అయితే చక్కెర తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందో లేదో మీలో ఎంతమందికి ఖచ్చితంగా తెలుసు? ఇది నిజమైతే, షుగర్ తీసుకునే ప్రతి వ్యక్తికి డయాబెటిస్ ఎందుకు రాదు? డయాబెటిక్ ఉన్న ఒక వ్యక్తి చింతించకుండా ఎంత చక్కెర తీసుకోవచ్చు? మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర మంచిది కానట్లయితే, చెక్కరకి ప్రత్యామ్నాయంగా వారు ఏమి తీసుకోవచ్చు? డయాబెటిస్‌తో చక్కెర వినియోగం గురించి మనం ఆలోచించినప్పుడల్లా మన మదిలో వచ్చే కొన్ని సాధారణ ప్రశ్నలు ఇవి. మన సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి డాక్టర్ వేణుగోపాల రెడ్డి ఇక్కడ ఉన్నారు. Sugar intake is frequently associated with diabetes. But how many of you are certain that sugar consumption leads to diabetes? If this is true, why isn't everyone who eats sugar diabetic? What is the maximum amount of sugar a diabetic may consume without becoming concerned? What other options do people with diabetes have if sugar isn't good for them? These are some of the most often asked questions when it comes to sugar consumption and diabetes. Dr K Venugopala Reddy, Diabetologist is here to address all of our inquiries.