తల్లిపాలు ఇవ్వడం ఎలా? | Breastfeeding Tips in Telugu | Dr Nalini Sadaram

Dr Nalini Sadaram1 March 202213:27512 views

About this video

సగటున, పిల్లలకు 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు ఇస్తారు. కానీ తల్లిపాలు ఇవ్వడం ఎందుకు ముఖ్యం? బిడ్డకు పాలు ఇవ్వడం ఎలా? వారికి వేరే ఆహారం ఇవ్వవచ్చా? Lactation Consultant అయిన Dr నలిని సదారామ్ తో మాట్లాడి తల్లిపాలు ఇవ్వడం గురించి తెలుసుకుందాం.