పిల్లల్లో డయాబెటిస్: లక్షణాలు మరియు చికిత్స | Diabetes in Children in Telugu | Dr Kelli Chinnababu
About this video
చైల్డ్ డయాబెటిస్ లేదా టైప్ 1 డయాబెటిస్, జువెనైల్ డయాబెటిస్‌గా కూడా పిలుస్తారు. ఇది క్లోమాన్ని ప్రభావితం చేసే దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇది ఎక్కువగా పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు లేదా యువకుల్లో కనిపిస్తుంది. పిల్లలలో డయాబెటిస్ లక్షణాలు ఏమిటి? దీనికి ఎలా చికిత్స అందించాలి? డయాబెటాలజిస్ట్ డాక్టర్ కెల్లి చిన్నబాబు నుండి మరింత తెలుసుకోండి.