అకాల శిశువులకు అవసరమైన ప్రత్యేక శ్రద్ధ | Premature Baby Care in Telugu | Dr Guru Prasad Peruri
About this video
గర్భిణీ స్త్రీలు తమ 9 నెలల గర్భధారణ కాలం పూర్తికాకముందే తమ బిడ్డను ప్రసవించడం మనం కొన్నిసార్లు చూస్తాము. గర్భం దాల్చి 37 వారాల ముందు ఇలా పుట్టిన పిల్లలను ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. ఇలాంటి శిశువులకు ఎక్కువ తీవ్రమైన నర్సరీ సంరక్షణ, మందులు మరియు కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. నియోనాటాలజిస్ట్ అయిన డాక్టర్ గురు ప్రసాద్ నుండి ఈ శిశువుల పట్ల మనం ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు పెరుగుతున్న సంవత్సరాలలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే విషయాలను తెలుసుకుందాం.