గర్భిణీ స్త్రీలు టీకాలు వేసుకోవడం సురక్షితమేనా? | Vaccination During Pregnancy | Dr B Sandhya Rani
About this video
గర్భిణీ స్త్రీలు టీకాలు వేసుకోవడం సురక్షితమేనా? గర్భిణీ స్త్రీలు ఏ టీకాలు తీసుకోవాలి? టీకాలు వేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఏమైనా సమస్యలు వస్తాయా? ప్రసూతి మరియు స్త్రీ జననేంద్రియ నిపుణురాలు డాక్టర్ బి సంధ్యా రాణి నుండి గర్భిణీ స్త్రీ ఎలాంటి టీకాలు తీసుకోవచ్చో మరింత తెలుసుకుందాం. Vaccination during pregnancy is an important way to protect both the mother and the developing fetus from certain infections. It can help promote a healthy pregnancy and delivery. What vaccines should a pregnant woman take? Is it safe for pregnant women to get vaccinated? Let’s know more from Dr B Sandhya Rani, an Obstetrician & Gynaecologist.