థైరాయిడ్ సమస్య రకాలు, చికిత్స | Thyroid Problem in Telugu | Dr C Abhinandana

Dr C Abhinandana8 January 202214:21112 views

About this video

మారుతున్న జీవనశైలితో పాటూ థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ థైరాయిడ్ అంటే ఏమిటి? ఈ సమస్య ఎందువల్ల వస్తుంది? దానిలో రకాలు ఏంటి? దానికి చికిత్స ఎలా? వీటి గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి Endocrinologist అయిన Dr అభినందన మాట్లాడి థైరాయిడ్ సమస్య గుర్తించి తెలుసుకుందాం.