తెల్ల మచ్చలు కోసం చికిత్స | White Patches / Vitiligo in Telugu | Treatment | Dr M Vennela Reddy

Dr M Vennela Reddy26 September 20236:18616 views

About this video

మన ముఖం లేదా చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడటానికి వివిధ కారణాలున్నాయి. ఇది ఏదైనా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను సూచిస్తుందా? చర్మం/ముఖంపై తెల్లటి మచ్చల గురించి చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎం వెన్నెల రెడ్డి నుండి మరింత తెలుసుకుందాం