జుట్టు లాస్ కోసం ఏ ట్రీట్‌మెంట్ బెస్ట్? | Hair Loss: How to Treat? in Telugu | Dr Neethu Chowdary K

Dr Neethu Chowdary K10 January 20265:17119 views

About this video

మధ్య భాగంలో జుట్టు తక్కువ అవడం మహిళలు, పురుషులు ఇద్దరిలో కనిపించే సమస్య. దీని కోసం సరైన చికిత్స తీసుకుంటే కొత్త జుట్టు గ్రోత్ సాధ్యమే. ఈ వీడియోలో Dr Neethu Chowdary K గారు ఎందుకు ఇలా జరుగుతుంది, నూనె పని చేస్తాయా? జుట్టు ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడు చేయాలి? అన్న విషయాలు చెబుతున్నారు.