పిల్లలలో రక్తహీనత | Anaemia (Iron Deficiency) in Children in Telugu | Dr Srimukhi Anumolu

Dr Srimukhi Anumolu6 April 202214:26745 views

About this video

భారతదేశంలో ఎంతోమంది పిల్లలులో రక్తహీనత ఉంటుంది. చాలా మంది పిల్లలు తగినంత పోషకాహారం తీసుకోరు మరియు ఐరెన్ లోపం (హిమోగ్లోబిన్ లోపం) తో బాధపడుతున్నారు. వారు యెదిగేకొద్ది అనేక ఆరోగ్య సమస్యలకు ఇది దారి తీస్తుంది. Paediatrician అయిన Dr శ్రీముఖి అనుమొలు తో మాట్లాడి పిల్లలలో రక్తహీనత గురించి తెలుసుకుందాం.