అతిసారం - కారణాలు, చికిత్స | Diarrhoea in Children (Loose Motion) in Telugu | Dr Surekha Alla
About this video
పిల్లలకు అతిసారం రావడం చాలా సాధారణం. కానీ ఎవరైనా అతిసారం బారిన పడినట్లయితే ఎలా గుర్తించాలి? డాక్టర్ని ఎప్పుడు కలవాలి? వారికి ఎలాంటి చికిత్స అందించాలి? Paediatrician అయిన Dr సురేఖ అళ్ళ తో మాట్లాడి అతిసారం గురించి తెలుసుకుందాం.