పిల్లలలో న్యుమోనియా। Pneumonia in Children (in Telugu) | Signs & Treatment | Dr Srimukhi Anumolu
About this video
న్యుమోనియా అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల, వృద్ధుల ప్రాణాలకు ప్రమాదకరం. అయితే, ఈ ఇన్ఫెక్షన్‌ను నిరోధించడంలో సహాయపడే టీకా ఉంది. Pediatrician అయిన Dr శ్రీముఖి అనుమొలు తో మాట్లాడి పిల్లలలో న్యుమోనియా గురించి తెలుసుకుందాం.