పిల్లలలో మధుమేహం- రకాలు, కారణాలు | Diabetes in Children in Telugu | Dr N Ramalingeswara

Dr N Ramalingeswara23 April 20228:27101 views

About this video

మధుమేహం యుక్తవయస్సులో ఉన్నవారికి మరియు పెద్దలలో చాలా సాధారణం అని అందరికీ తెలుసు. కానీ ఈ పరిస్థితి పిల్లలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిజానికి, కొందరు శిశువులలో కూడా మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. Pediatrician అయిన Dr ఎన్ రామలింగేశ్వర తో మాట్లాడి పిల్లలలో మధుమేహం గురించి తెలుసుకుందాం.