ఎగ్జిమా – కారణాలు, చికిత్స | Eczema (Skin Disease) Treatment in Telugu | Dr Sravani Sandhya B
About this video
చర్మ సమస్యలను మనం సరిగ్గా పట్టించుకోనందువల్ల అవి తీవ్రంగా అయ్యి ఎన్నో కొత్త సమస్యలను తెస్తాయ్. ఈ వీడియోలో మనం ఎగ్జిమా గురించి తెలుసుకుందాం. Dermatologist అయిన Dr శ్రావణి సంధ్య బి తో మాట్లాడి తామర గురించి తెలుసుకుందాం.