ఆహార అలెర్జీలు (Food allergies): కారణాలు, చికిత్స | Food Allergies in Telugu | Dr Anirudh Anumula

Dr Anirudh Anumula9 April 20224:303.2K views

About this video

మీరు అలెర్జీలు లేదా లాక్టోస్ అసహనం ఉన్న వ్యక్తులను చూసి ఉండవచ్చు. మనలో కొందరికి తెలియకుండానే ఆహార అలర్జీ కూడా ఉండవచ్చు. అందువల్ల, మీ శరీరాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆహార అలెర్జీలను నిర్వహించడానికి ఉత్తమ మార్గం ఆ ఆహారాలను నివారించడం మరియు మీరు తినే వాటిపై శ్రద్ధ వహించడం. ఆహార అలెర్జీలు అంటే ఏమిటో డాక్టర్ అనిరుధ్ అనుముల గారితో మాట్లాడి తెలుసుకుందాం.