పేనిక్ ఎటాక్ ని ఎదుర్కొవడం ఎలా? | What is Panic Attack? in Telugu | Radhika Nallan

Radhika Nallan2 May 20224:114.5K views

About this video

పేనిక్ ఎటాక్ అంటే భయం మరియు ఆందోళన యొక్క ఆకస్మిక విస్ఫోటనాలు, ఇవి భయం వలన ఏర్పడతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ భాగంలో నొప్పి, చెమటలు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. Clinical Psychologist అయిన రాధిక నల్లన్ తో మాట్లాడి పేనిక్ ఎటాక్ గురించి తెలుసుకుందాం. Panic attacks are sudden outbursts of fear and anxiety caused by the fear of perceived threats. People might witness symptoms such as difficulty in breathing, chest pain, sweating etc. Let's know more from Radhika Nallan, Clinical Psychologist.