బోన్ సెట్టర్స్ మరియు ఫ్రాక్చర్ చికిత్స | Fractures in Telugu | Dr N Srinivas Reddy
About this video
ఫ్రాక్చర్ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఫ్రాక్చర్స్ చిన్న పగుళ్ల నుండి పూర్తిగా ఎముక విరిగిపోవడం వరకు ఉంటాయి. ఫ్రాక్చర్ ఏ ఎముకలో అయినా సంభవించవచ్చు. అధిక శక్తి ప్రభావం లేదా ఒత్తిడి కారణంగా ఫ్రాక్చర్స్ సంభవిస్తూ ఉంటాయి. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి నుండి ఫ్రాక్చర్ యొక్క చికిత్స మరియు బోన్ సెట్టర్స్ గురించి మరింత తెలుసుకుందాం.