బిడ్డకు పాలు ఇచ్చేప్పుడు తీసుకోవాల్సిన ఆహారం | What to Eat during Breastfeeding? Telugu | Suneetha S

Swasthya Plus Network6 March 20226:4225 views

About this video

బిడ్డకు తల్లిపాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పాలిచ్చే ప్రతి ఒక్కరూ పాలు పోషకంగా ఉండేలా తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే వారు పాలిచ్చే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? Dietician అయిన సునీత గారితో మాట్లాడి కోవిడ్-19 వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.