పిల్లల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతోంది? | Obesity in Children, in Telugu | Dr Reshma Kolluru

Dr Reshma Kolluru14 March 20266:2039 views

About this video

పిల్లల్లో ఊబకాయం ఒక పెరుగుతున్న ఆరోగ్య సమస్య. అనారోగ్యకరమైన ఆహారం, ఎక్కువ స్క్రీన్ టైమ్, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ వీడియోలో Dr Reshma Kolluru గారు ఊబకాయం అంటే ఏమిటి, దాని కారణాలు, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలు, మానసిక ప్రభావాలు మరియు ఇంట్లోనే ఎలా నియంత్రించవచ్చో వివరించారు.