మధుమేహం ఉన్నప్పుడు ఏ పండ్లు తినవచ్చు? l Consumption of Fruits with Diabetes | Dr K Venugopala Reddy
About this video
మనకు మధుమేహం ఉన్నప్పుడు పండ్లు తినకూడదు అని మనం చాలాసార్లు చాలామంది చెబుతుంటే వింటూ ఉంటాం. పండ్లలో ఉన్న చక్కెర మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతోందన్న ఆందోళన దీనికి ముఖ్య కారణం. మనకు మధుమేహం ఉంటే మనం పండ్లు తినవచ్చా, మనం ఎలాంటి పండ్లు తినవచ్చు, ఎలాంటి పండ్లు తినకూడదు, వాటిని ఎందుకు నివారించాలి, చింతించకుండా మనం రోజూ ఎన్ని పండ్లు తినవచ్చు మొదలైన అనేక ప్రశ్నలు మనకు తరచుగా వస్తుంటాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి డాక్టర్ వేణుగోపాల రెడ్డి మనతో ఉన్నారు. You've probably heard that if you have diabetes, you can't eat fruits. Fruits contain sugar, which raises blood glucose levels, which has been a source of worry. Many issues arise, such as whether we can eat fruits if we have diabetes, which fruits we can eat, which fruits we should avoid and why, how many fruits can we eat daily without worrying, and so on. Dr K Venugopala Reddy is here with us to address all of our queries.