ఫ్రాక్చర్ యొక్క చికిత్స | Treatment of Bone Fractures in Telugu | Broken Bone | Dr K Srinivas Yadav

Dr K Srinivas Yadav30 September 202312:06609 views

About this video

ఫ్రాక్చర్స్ చిన్న పగుళ్ల నుండి పూర్తిగా ఎముక విరిగిపోవడం వరకు ఉంటాయి మరియు ఏదైనా ఎముకలో సంభవించవచ్చు. ఫ్రాక్చర్‌ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నయం కావడానికి ఎంత సమయం పడుతుంది? ఫ్రాక్చర్‌తో మన రోజువారీ కార్యకలాపాలను ఎలా నిర్వహించవచ్చో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె శ్రీనివాస్ యాదవ్ నుండి మరింత తెలుసుకుందాం.