Skip to main content

ఉద్యోగం చేసే మహిళలకు గర్భధారణ సంరక్షణ |Pregnancy Care for Working Women| Dr Srividya Dharmarao Tadru

Dr Srividya Dharmarao Tadru26 September 202610:0237 views

About this video

ఉద్యోగ బాధ్యతలతో పాటు గర్భధారణను సమతుల్యం చేయడం చాలా ముఖ్యము. సరైన జాగ్రత్తలు తీసుకుంటే తల్లి మరియు బిడ్డ ఆరోగ్యం సురక్షితం అవుతుంది. ఈ వీడియోలో Dr Srividya Tadru గారు ఉద్యోగం చేసే గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదటి త్రైమాసిక పరీక్షలు, పని ఒత్తిడి ప్రభావం, డైట్, హైడ్రేషన్ మరియు విరామాల ప్రాముఖ్యత గురించి చెబుతున్నారు.