PROM సందర్భంలో చికిత్స ఎలా జరుగుతుంది? | Premature Rupture of Membranes (PROM) | Dr Sneha Maddukuri

Dr Sneha Maddukuri7 February 20239:33170 views

About this video

వాటర్ బ్యాగ్ పగిలినా ప్రసవ నొప్పి రాకపోతే ఏం చేయాలి? వాటర్ బ్యాగ్ ఎందుకు అకాలంగా పగిలిపోతుంది? ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ (PROM) అనేది ప్రసవానికి ముందు పొరల చీలికను సూచిస్తుంది. ఈ సందర్భంలో చికిత్స ఎలా జరుగుతుందో గైనకాలజిస్ట్ డాక్టర్ స్నేహా మద్దుకూరి నుండి మరింత తెలుసుకుందాం.