Skip to main content

యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు - కారణాలు, చికిత్స | Vaginal Yeast Infections | Dr Apoorva Mangalgiri

Dr Apoorva Mangalgiri20 April 20224:38921 views

About this video

యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు (Vaginal yeast infection) సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్లలో ఒక భాగం. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి యోని ప్రాంతం లో చికాకు, మంట మరియు పుండ్లు పడడం వల్ల, వారు కూర్చోవడాన్ని పరిమితం చేస్తుంది కాబట్టి వారు చాలా అసౌకర్యంగా ఉంటారు. అయితే మీకు యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉందని మరియు దానిని వదిలించుకోవడానికి ఏమి చేయాలో మీకు ఎలా తెలుస్తుంది? ఈస్ట్ ఇన్ఫెక్షన్‌ల గురించి డాక్టర్ అపూర్వ మంగళగిరి గారితో మాట్లాడి యోని ఆరోగ్యం గురించి తెలుసుకుందాం.