మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటి? | Hormonal Imbalance in Women | Dr Permi Manju Sree
About this video
మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్య. ఇది పీరియడ్స్, ఫెర్టిలిటీ, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం వంటి అనేక సమస్యలకు కారణమవుతుంది. ఈ వీడియోలో Dr Permi Manju Sree గారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు, కారణాలు, లైఫ్‌స్టైల్ మార్పులు మరియు చికిత్సా మార్గాల గురించి వివరంగా చెబుతారు.