మీ బిడ్డ భయపడితే ఏమి చేయాలి? | Child Fears: Caring for Scared Children, in Telugu | Dr V Suresh Babu
About this video
పిల్లలు ఒక్కోసారి భయపడటం సహజం. కానీ కొన్ని సందర్భాల్లో అది వారి మానసిక ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. తల్లిదండ్రులుగా, వారికి భయాన్ని కలిగించే అంశాల గురించి వారిని అడగడం మరియు ఈ భయాలను అధిగమించడానికి వారికి సహాయం చేయడం మన ప్రధాన బాధ్యత. మీ పిల్లల భయానికి ఎలా స్పందించాలి? పిల్లలలో ఈ భయానికి కొన్ని సాధారణ కారణాలు మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి మనస్తత్వవేత్త డాక్టర్ సురేష్ బాబు నుండి మరింత తెలుసుకుందాం.