మధుమేహం కోసం జీవనశైలి మార్పులు | Diabetes Control Guide in Telugu | Dr Rajender Ramagiri

Dr Rajender Ramagiri6 May 202311:38481 views

About this video

మధుమేహం అనేది రక్తంలో చక్కెర (గ్లూకోజ్) చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే వ్యాధి. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి. మధుమేహాన్ని నియంత్రించడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం? లైఫ్ స్టైల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేందర్ రామగిరి నుండి దీని గురించి మరింత తెలుసుకుందాం