పిల్లలకు ఒక సంవత్సరం వచ్చాక ఇవ్వాల్సిన ఆహారం | Diet plan for 1 Year Old Baby | Dr Pradeep Yekollu
About this video
నవజాత శిశువుకు ఇచ్చే ఆహారం, ఒక సంవత్సరం పిల్లలకు ఇచ్చే ఆహారం భిన్నంగా ఉంటుంది. యేడాది ఎలాంటి ఆహారం ఇవ్వవచ్చు మరియు ఏమి ఇవ్వకూడదు అనేది చాలామందికి తెలియదు. దీని గురించి Paediatrician అయిన Dr ప్రదీప్ యేకొల్లు తో మాట్లాడి తెలుసుకుందాం. The food given to a newborn baby is different from that given to a one-year-old. There is a lot of confusion about what food a one-year-old can be given and what not. In this video, Dr Pradeep Yekollu, a Paediatrician, talks about the food that a one-year-old should be given.