మహిత ఋతుస్రావం - కారణాలు, చికిత్స | Irregular Periods in Telugu | Dr Aradhya Achuri

Dr Aradhya Achuri15 March 202213:21243 views

About this video

చాలా మంది క్రమహిత ఋతుస్రావం తో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ ఎలా నివారించాలో, వాటికి చికిత్స ఎంటో చాలా మందికి తెలియదు. కాబట్టీ, క్రమహిత ఋతుస్రావం గురించి మరెన్నో విషయాలు, గైనకాలోజిస్ట్ అయిన డాక్టర్ ఆరాధ్య అచ్చూరి గారితో మాట్లాడి తెలుసుకుందాం.