ADHD యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్స | What is ADHD? in Telugu | John Hemanth Kumar
About this video
చాలా మంది పిల్లలు ADHD తో బాధ పడతారు. కానీ ADHD యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు చాలా మంది తల్లితండ్రులకి, సంరక్షకులకి తెలీదు. ఇవాళ Child and developmental psychologist అయిన John Hemanth Kumar గారితో మాట్లాడి తెలుసుకుందాం.