గర్భధారణ పరీక్ష | Home Pregnancy Tests in Telugu | Types & Accuracy | Dr D Deepa

Dr D Deepa12 May 20227:57268 views

About this video

మనలో చాలా మంది ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసుకుంటారు (లేదా భవిష్యత్తులో చేయవలసి ఉంటుంది). అయితే అది ఎలా చెయ్యాలి? ఎప్పుడు చేయాలి? అది ఎంత ఖచ్చితమైనది? Gynaecologist అయిన Dr డీ దీప తో మాట్లాడి ప్రెగ్నెన్సీ టెస్ట్‌ గురించి తెలుసుకుందాం.