పీరియడ్ మిస్ కావడం సాధారణమా? | All About Periods Flow in Telugu | Menstrual Cycle FAQ| Dr M Lavanya
About this video
ఋతు చక్రం అనేది గర్భం యొక్క అవకాశం కోసం ఒక మహిళ యొక్క శరీరం ద్వారా నెలవారీ మార్పుల శ్రేణి. సక్రమంగా పీరియడ్స్ రాకపోవడం సాధారణమేనా? స్త్రీ జననేంద్రియ మరియు సంతానోత్పత్తి నిపుణురాలు డాక్టర్ ఎం లావణ్య మాటల్లో బహిష్టు ప్రవాహానికి సంబంధించిన చాలా సందేహాలను నివృత్తి చేసుకుందాం.