సీబీసీ (CBC) పరీక్ష - అంటే ఏంటి?, ఎందుకు చేయించుకోవాలి, ఎలా చేస్తారు? | CBC in Telugu | Dr Sailaja
About this video
చాలా మంది తరచూ రక్త పరీక్ష చేయించుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు. అలాంటిది సీబీసీ (CBC) పరీక్ష అంటే ఏంటి?, ఇంకా ఈ రక్త పరీక్ష చేయించుకోవడం వల్ల మనకి ఎం విషయాలు తెలుస్తాయి, వాటి వల్ల మనకి లాభం ఏంటో ఈ రోజు పాథోలోజిస్ట్ అయినా డాక్టర్ శైలజా గారితో మాట్లాడి తెలుసుకుందాం.