కోక్లియర్ ఇంప్లాంట్ల ఉపయోగం | Cochlear Implants in Telugu | Dr Amarnath Devarasetty
About this video
వినికిడి సమస్యలు ఉన్నవారికి వినికిడి సహాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కోక్లియర్ ఇంప్లాంట్లు అనే మరింత అధునాతన సాంకేతికత ఉంది, వీటిలో రెండు భాగాలు ఉంటాయి- లోపల స్టిమ్యులేటర్ మరియు బయటి ట్రాన్స్మిటర్. ENT Specialist అయిన Dr అమర్నాథ్ దేవరశెట్టి తో మాట్లాడి కోక్లియర్ ఇంప్లాంట్ల గురించి తెలుసుకుందాం.