అండాశయ తిత్తి (సిస్ట్) – కారణాలు, చికిత్స | Ovarian Cyst in Telugu | Dr Vindhya Gemaraju
About this video
అండాశయ తిత్తులు ఎంతోమందికి వస్తుంటాయి. చాలా సార్లు వాటంతట అవే వెళ్ళిపోతాయి. కానీ కొన్ని సార్లు అవి పెరిగి, ఇబ్బంది కలిగిస్తాయి. అసలు సిస్ట్లు ఎందువల్ల వస్తాయి? వాటిని తీయడం ఎలా? అవి ఎంతవరకూ హానికరం? Gynaecologist అయిన Dr వింధ్య గేమరాజు మాట్లాడి సిస్ట్ల గురించి తెలుసుకుందాం.