కోవిడ్-19 వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారం | Diet Plan during COVID-19 in Telugu | Suneetha S
Swasthya Plus Network3 March 20225:0321 views
About this video
కోవిడ్-19 బారిన పడినప్పుడు మనలో చాలా మంది ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. Dietician అయిన సునీత గారితో మాట్లాడి కోవిడ్-19 వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.