ఇంట్లో గర్భధారణ పరీక్ష ఎలా చేయాలి? | How to Take a Pregnancy Test? in Telugu | Dr D Deepa
About this video
కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము. మనలో చాలా మంది ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసుకుంటారు (లేదా భవిష్యత్తులో చేయవలసి ఉంటుంది). అయితే అది ఎలా చెయ్యాలి? ఎప్పుడు చేయాలి? అది ఎంత ఖచ్చితమైనది? Gynaecologist అయిన Dr డీ దీప తో మాట్లాడి ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి తెలుసుకుందాం. A pregnancy test can confirm if a woman is pregnant. There are many pregnancy kits from different companies available in the market. With the help of these kits, you can do your pregnancy test within a few minutes. But it is important to be aware of when you should check for pregnancy. Let's find out more about pregnancy tests from Dr D Deepa, a Gynaecologist.