గర్భధారణకు ముందు అవసరమైన పరీక్షలు & జాగ్రత్తలు |Pregnancy Planning in Telugu| Dr Prathibha Penumalli

Dr Prathibha Penumalli24 January 202610:14138 views

About this video

గర్భధారణకు ముందు సరైన ప్లానింగ్, పరీక్షలు, మరియు జీవనశైలిలో మార్పులు చేయడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో Dr Prathibha Penumalli గారు గర్భధారణకు సరైన వయసు, ముందు చేయాల్సిన పరీక్షలు, మహిళలు మరియు పురుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు మానసిక ఆరోగ్యం ప్రాధాన్యం గురించి వివరిస్తారు.