మెలస్మా: కారణాలు మరియు చికిత్స | Melasma/ Facial Pigmentation: Treatment, in Telugu | Dr Moka Sreeja
About this video
మెలస్మా అనేది గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల లేదా సూర్యరశ్మి కారణంగా సంభవించే ఒక సాధారణ చర్మ సమస్య. చర్మం నల్లబడటం సాధారణ లక్షణాలు . మెలస్మాకు కారణం ఏమిటి? మెలస్మాకు ఎలా చికిత్స చేయాలి ?డెర్మటాలజీ డాక్టర్ మోగా శ్రీజ నుండి మరింత తెలుసుకుందాం.